ఏ మునిశాపమో?..ఆ ఊరెళ్తే చాలు.. రాళ్లుగా మారిపోతున్న మనుషులు | The Haunting Mystery of Kiradu: Why No One Stays in This Village After Sunset | Sakshi
Sakshi News home page

ఏ మునిశాపమో?..ఆ ఊరెళ్తే చాలు.. రాళ్లుగా మారిపోతున్న మనుషులు

Jul 9 2026 7:07 PM | Updated on Jul 9 2026 7:12 PM

The Haunting Mystery of Kiradu: Why No One Stays in This Village After Sunset

ఆధ్యాత్మిక ప్రపంచంలో సైన్స్‌కు అందని అద్భుతాలు, వింతల గురించి మనం ఎన్నో కథలు వింటుంటాం. కానీ, ఈరోజు మిమ్మల్ని ఒక రియల్ హర్రర్, మిస్టరీ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాం! అక్కడ జరుగుతున్న వింతను చూసి స్వయంగా సైన్స్ సైతం చేతులెత్తేసింది. మూగబోయింది!మీరొకసారి ఊహించుకోండి..! పగలంతా సందడిగా ఉండే ఒక గ్రామం.. సూర్యుడు అస్తమించే సమయానికి ఒక్కసారిగా వల్లకాడులా మారిపోతే? చీకటి పడక ముందే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గ్రామస్తులంతా ఊరిని ఖాళీ చేసి ఉరుకులు.. పరుగులు పెడితే ఎలా ఉంటుంది?

ఒకవేళ పొరపాటున చీకటి పడేలోగా ఆ గ్రామం నుంచి బయటకు రాకపోతే.. అక్కడే ఉన్న మనుషులు రాళ్లుగా మారిపోతారంటే వినడానికి ఎలా అనిపిస్తుంది??నమ్మాలనిపించడం లేదు కదా? హాలీవుడ్ గ్రాఫిక్స్ సినిమా కాదు.. విఠలాచార్య కథ అంతకన్నా కాదు! సూర్యుడు అస్తమిస్తే చాలు.. మనుషులు రాళ్లుగా మారిపోయే శాపగ్రస్త గ్రామం!  సైన్స్ సైతం చేతులెత్తేసిన రాజస్థాన్ ‘కిరాడు’ భయంకరమైన మిస్టరీ మీకోసం! పూర్తి వివరాలు వీడియోలో చూడండి!  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement