బీటీ పనులు పూర్తి చేయాలి.. | - | Sakshi
Sakshi News home page

బీటీ పనులు పూర్తి చేయాలి..

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

బీటీ పనులు పూర్తి చేయాలి..

అమ్మిరెడ్డిపల్లి నుంచి కోటకొండ వరకు మధ్యలో నిలిచిన బీటీ పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌న్‌ జిల్లాకార్యదర్శి బి.రాము కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రోడ్డు పనులు పూర్తిగాక చుట్టుపక్కల సుమారు పది ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. గర్భిణులు, విద్యార్థులు, నిత్య ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు చేరుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయని వివరించారు. రోడ్డు పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement