4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.. | - | Sakshi
Sakshi News home page

4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి..

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి..

జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆస్ప త్రిలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయనున్న ఉద్యోగ పోస్టుల్లో దివ్యాంగులకు చట్టబద్ధంగా 4 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని ది వ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. రిజర్వేషన్‌ అమలు చేయకపోతే అర్హులైన ది వ్యాంగ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.నిబంధనల ప్రకా రం రిజర్వేషన్‌ అమలు చేసి న్యాయం చేయాల ని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో కాశప్ప, బస్వరాజ్‌, చంద్రశేఖర్‌, రవి, అరవింద్‌, ఫక్రుద్దీన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement