భానుడి భగభగ | - | Sakshi
Sakshi News home page

భానుడి భగభగ

May 22 2026 12:36 AM | Updated on May 22 2026 12:36 AM

గురువారం అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాల వారీగా ఇలా..

మహబూబ్‌నగర్‌

(బాలానగర్‌) 43.6

గద్వాల (ఉండవెల్లి) 43.3

పాలమూరు: ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు భగభగమంటూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేడి గాలులు అధికంగా వీస్తుండడంతో వడదెబ్బ బాధితులు పెరుగుతున్నారు. ఉమ్మడి పాలమూరులో అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం బొల్లపల్లిలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నారాయణపేట

(దామరగిద్ద)

Advertisement
 
Advertisement
Advertisement