
నాణ్యమైన విద్య అందిస్తాం..
2025–26 విద్యాసంవత్సరానికి పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. భవనాల నిర్మాణం చివరిదశలో ఉంది. సిబ్బంది నియామకంపై ప్రభుత్వానికి లేఖ రాశాం. న్యాయ విద్యలో మూడు (ఎల్‌ఎల్‌బీలో రెండు సెక్షన్లు, ఎల్‌ఎల్‌ఎం).. ఇంజినీరింగ్‌లో మూడు కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తాం. విద్యార్థులకు అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తాం.
– శ్రీనివాస్, వైస్‌ఛాన్స్‌లర్, పీయూ
పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలి..
యూనివర్సిటీలో లా, ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఉమ్మడి పాలమూ రు జిల్లా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం. ఏర్పాటు చేయనున్న కళాశాలల్లో అన్ని వసతులు కల్పించాలి. ఇబ్బందుల్లేకుండా పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలి.
– వంశీ, పీయూ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు
●

నాణ్యమైన విద్య అందిస్తాం..