రానున్న ఐదు రోజులు వర్షాలు లేనట్లే! | - | Sakshi
Sakshi News home page

రానున్న ఐదు రోజులు వర్షాలు లేనట్లే!

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

కర్నూలు(అగ్రికల్చర్‌):రానున్న ఐదు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం లేదు. ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు వాతావరణం వివరాలను గుంటూరులో ని గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా కేంద్రం విడుదల చేసింది. ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లో రానున్న ఐదు రోజులు పొ డి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరి గిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నా రు. మంగళవారం కర్నూలులో 37.3 డిగ్రీలు, నంద్యాలలో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఒకటి, రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement