ఎన్నికల సిబ్బందిని అప్రమత్తం చేశాం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల సిబ్బందిని అప్రమత్తం చేశాం

Oct 7 2026 1:46 AM | Updated on Oct 7 2026 1:46 AM

ఎన్నికల సిబ్బందిని అప్రమత్తం చేశాం

ఫారం–7 బోగస్‌ పత్రాల పంపిణీపై సమాచారం అందగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కిందిస్థాయి అధికారులు, బీఎల్‌వోలను అప్రమత్తం చేశాం. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం మరణించిన వారు, వేరే ప్రాంతాలకు తరలివెళ్లిన వారిని క్షేత్రస్థాయిలో విచారించి కుటుంబసభ్యుల అనుమతితోనే ఓట్లు తొలగిస్తాం. బీఎల్‌వోలు నేరుగా ఇచ్చే ఫారాలను మాత్రమే ప్రజలు స్వీకరించాలి. ప్రైవేట్‌ వ్యక్తులు లేదా పార్టీల బీఎల్‌ఏలు ఇచ్చే ఫారాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు.

– రమణారెడ్డి, ఆర్డీవో, మిర్యాలగూడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement