పారదర్శకంగా ప్రక్రియ.. | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ప్రక్రియ..

Aug 3 2026 1:01 AM | Updated on Aug 3 2026 1:01 AM

ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోంది. బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణ, దరఖాస్తుల పరిశీలన, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. పెండింగ్‌ మ్యాపింగ్‌, అనామలీస్‌, డూప్లికేట్‌, నోమ్యాపింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. అవసరమైతే ఈఆర్వో స్థాయిలో సమావేశాలు నిర్వహించి.. సందేహాలను నివృత్తి చేస్తాం. ప్రత్యేక ఓటరు సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తాం. – హేమంత్‌ కేశవ పాటిల్‌, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement