TSFDC Chairman Anil Kurmachalam Says Industry Meeting with CM KCR Soon - Sakshi
Sakshi News home page

Tollywood: సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న సినీ పెద్దలు

Jun 17 2023 6:16 PM | Updated on Jun 17 2023 6:59 PM

TSFDC Chairman Anil Kurmachalam Says Meeting with CM KCR Soon - Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, ఇండస్ట్రీ అభివృద్ధిపై సినీపెద్దలు సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో ఫిలిం స్టూడియో, ఫిలిం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీ త్వరలో సమావేశం కానుంది. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అనిల్‌ కుర్మాచలం ఈ విషయాన్ని వెల్లడించాడు.

శనివారం నాడు ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్‌ కుర్మాచలం మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, ఇండస్ట్రీ అభివృద్ధిపై సినీపెద్దలు సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో ఫిలిం స్టూడియో, ఫిలిం సిటీ ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం ఉండబోతుందని పేర్కొన్నాడు.

చదవండి: స్టార్‌ కమెడియన్‌ సుధాకర్‌ ఇలా అయిపోయాడేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement