ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్‌..! | Tollywood Producer Bandla Ganesh Admits On Hospital | Sakshi
Sakshi News home page

Bandla Ganesh: ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్‌..!

Published Mon, Jun 3 2024 9:04 PM | Last Updated on Mon, Jun 3 2024 9:05 PM

Tollywood Producer Bandla Ganesh Admits On Hospital

టాలీవుడ్ నిర్మాత బండ్లగణేశ్‌ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర ‍అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement