
కర్ణాటక: కమెడియన్ సంజు బసయ్య భార్యకు గుర్తు తెలియని వ్యక్తి అశ్లీల మెసేజ్‌లు పంపించాడు. దీంతో కమెడియన్ సంజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని పిలిపించి వారి్నంగ్ ఇచ్చి పంపించేశారు. వ్యక్తి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని క్షమించినట్టు సంజు బసయ్య తెలిపాడు.