స్లమ్‌డాగ్ టీజర్.. పూరి జగన్నాధ్ డెడికేషన్ చూశారా? | Puri Jagannadh Vijay Sethupathi SlumDog Teaser Making video out now | Sakshi
Sakshi News home page

SlumDog Teaser: స్లమ్‌డాగ్ టీజర్.. పూరి జగన్నాధ్ డెడికేషన్ చూశారా?

Jun 12 2026 3:45 PM | Updated on Jun 12 2026 3:50 PM

Puri Jagannadh Vijay Sethupathi SlumDog Teaser Making video out now

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి- పూరి జగన్నాధ్ అరుదైన కాంబోలో వస్తోన్న చిత్రం స్లమ్ డాగ్.. 33 టెంపుల్ రోడ్. ఇటీవలే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ టీజర్‌లో యాక్షన్ సీన్స్ చూస్తే పూరి డైరెక్షన్ మార్క్ స్పష్టంగా కనిపించింది.

తాజాగా ఈ టీజర్ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పూరి జగన్నాధ్ ఎనర్జీ, డెడికేషన్ అద్భుతంగా ఉంది. యాక్షన్స్ సీన్స్‌ హీరోకు వివరిస్తున్న తీరు పూరి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, టబు  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement