ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే | OTT Movies Telugu Streaming Now August 1st 2025 | Sakshi
Sakshi News home page

OTT Movies: ఒక్కరోజే 37 మూవీస్ స్ట్రీమింగ్.. అవి ఏంటంటే?

Aug 2 2025 6:01 PM | Updated on Aug 2 2025 7:50 PM

OTT Movies Telugu Streaming Now August 1st 2025

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి వచ్చిన 'కింగ్డమ్'‌ జనాల్ని అలరిస్తోంది. ఇది తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరోవైపు ఓటీటీల్లోనూ దాదాపు 37 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇవన్నీ కూడా ఒ‍క్క శుక్రవారం నాడే రిలీజ్ కావడం విశేషం.

(ఇదీ చదవండి: దొంగచాటుగా 'కింగ్డమ్' చూసొచ్చిన రష్మిక)

ఓటీటీల్లో ఈ వీకెండ్ రిలీజైన సినిమాల విషయానికొస్తే.. 3 బీహెచ్‌కే, ఓ భామ అయ్యో రామ, పాపా, కలియుగం 2064, సితారే జమీన్ పర్, తమ్ముడు.. ఉన్నంతలో చూడొచ్చు. ఇవన్నీ కూడా తెలుగులోనే అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఏ ఓటీటీలో ఏ మూవీ వచ్చింది?

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (ఆగస్టు 01)

అమెజాన్ ప్రైమ్

  • 3 బీహెచ్‌కే - తెలుగు సినిమా

  • ఓ భామ అయ్యో రామ - తెలుగు మూవీ

  • హౌస్‌ఫుల్ 5 - హిందీ చిత్రం

  • ద లెజెండ్ ఆఫ్ ఓచీ - ఇంగ్లీష్ మూవీ

  • నథింగ్ బట్ యూ - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • నైట్ సైలెన్స్ - పోలిష్ సినిమా

  • డోప్ గర్ల్స్ - ఇంగ్లీష్ సిరీస్

  • కెన్ యూ సమన్ 100 ఫ్రెండ్స్ - జపనీస్ సిరీస్

  • బిల్డ్ ఇన్ బర్మింగ్‌హమ్ - ఇంగ్లీష్ సిరీస్

  • ఏప్రిల్ మే 99 - మరాఠీ సినిమా

  • ఆంబట్ సౌకిన్ - మరాఠీ మూవీ

  • సీస్ కడ్డీ - కన్నడ సినిమా

నెట్‌ఫ్లిక్స్

  • తమ్ముడు - తెలుగు మూవీ

  • ద స్టోన్ - థాయ్ సినిమా

  • ద హస్బెండ్ ఆఫ్ రోసారియా - తగలాగ్ మూవీ

  • నథింగ్ అన్‌కవర్డ్ - కొరియన్ సిరీస్

  • మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్ - ఇంగ్లీష్ సినిమా

  • డెత్ ఇంక్ సీజన్ 1 & 2 - ఇంగ్లీష్ సిరీస్

హాట్‌స్టార్

  • సూపర్ సారా - ఇంగ్లీష్ సిరీస్

  • ఐస్ ఆఫ్ వాకాండా - ఇంగ్లీష్ సిరీస్

ఆహా

  • పాపా - తెలుగు డబ్బింగ్ మూవీ

  • చక్రవ్యూహం - తమిళ డబ్బింగ్ చిత్రం

బుక్ మై షో

  • ద ఫోయెనికన్ స్కీమ్ - ఇంగ్లీష్ సినిమా

జీ5

  • సత్తముమ్ నీదియమ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • బకైటి - హిందీ సిరీస్

యూట్యూబ్

  • సితారే జమీన్ పర్ - తెలుగు డబ్బింగ్ సినిమా (రెంట్ విధానం)

సన్ నెక్స్ట్

  • సురభిల సుందర స్వప్నం - మలయాళ మూవీ

  • జిన్ ద పెట్ - తెలుగు డబ్బింగ్ చిత్రం

  • గరుడన్ - తమిళ మూవీ

మనోరమ మ్యాక్స్

  • సూపర్ జిందగీ - మలయాళ సినిమా

ఆపిల్ ప్లస్ టీవీ

  • స్టిల్ వాటర్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్

  • చీఫ్ ఆఫ్ వార్ - ఇంగ్లీష్ సిరీస్

లయన్స్ గేట్ ప్లే

  • ప్రాజెక్ట్ సైలెన్స్ - కొరియన్ మూవీ

  • కోడ్ ఆఫ్ సైలెన్స్ - ఇంగ్లీష్ సిరీస్

  • కలియుగం 2064 - తెలుగు సినిమా

టెంట్‌కోట్టా

  • గట్స్ - తమిళ మూవీ

  • అస్త్రం - తమిళ సినిమా

(ఇదీ చదవండి: హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం.. విదేశీయుడితో పెళ్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement