Bigg Boss 5: 25 నిమిషాలకే షాకింగ్‌ రెమ్యునరేషన్‌ అందుకున్న హైపర్‌ ఆది!

Hyper Aadi Remuneration For Bigg Boss 5 Telugu Special Episode - Sakshi

ప్రముఖ బుల్లితెర కమెడియన్‌ హైబర్‌ ఆది క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా తన కామెడీ, టైమింగ్‌ పంచులతో ఆది బుల్లితెరపై నవ్విస్తుంటాడు. బయట జరిగిన కొన్ని సంఘటనలను, కాన్‌టెంపరరీ ఇష్యూస్ తీసుకుని అదిరిపోయే కామెడీ చేయడంలో హైపర్ ఆది సిద్ధహస్తుడు. అలా అతడు స్టేజ్‌పై ఉన్నంత సేపు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఆది ప్రముఖ రీయాలిటీ షో తెలుగు బిగ్‌బాస్‌ 5కి అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: బిగ్‌బాస్‌ పత్తేపారం.. రవి, లోబో, శ్వేతలకు జాక్‌పాట్‌

నవరాత్రి ఉత్సవాలు పేరుతో ఆదివారం బిగ్‌బాస్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ను నిర్వహించారు. ప్రేక్షకులకు రెట్టింపు వినోదం అందించేందుకు ఈషోకు మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ హీరోహీరోయిన్‌ అఖిల్‌, పూజ హెగ్డేతో పాటు నటి మీనాక్షి, హెబ్బా పటెల్‌, నాట్యం నటి వచ్చి తమ డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌తో అలరించారు. దీనితో పాటు కాస్తా కామెడీ టచ్‌ ఇచ్చేందుకు బిగ్‌బాస్‌ నిర్వహకులు ఆదిని తీసుకువచ్చారు. పోలీసు ఆఫీసర్‌గా బిగ్‌బాస్‌ స్టేజ్‌పైకి వచ్చిన ఆది అందరిని ఓ రెంజ్‌లో నవ్వించాడు. ఈ షోలో 25 నిమిషాల పాటు కనిపించిన ఆది పోలీసు ఆఫీసర్‌గా వచ్చి బిగ్‌బాస్‌ హౌజ్‌మెట్స్‌పై ఇన్వెస్టిగేషన్‌ చేశాను అంటూ వారి చరిత్ర అంతా విప్పాడు.

చదవండి: బన్నీవాసుపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సునీత బోయ

హౌజ్‌లో ఎవరెవరు ఏం చేశారు, ఎలా ఆడుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో అన్ని బయటపెడుతూనే తనదైన శైలిలో హౌజ్‌మేట్స్‌పై పంచ్‌లు, సటైర్లు వేశాడు. అలా ఈ షోలో గెస్ట్‌గా తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. చెప్పాలంటే ఆది ఉన్నంత సేపు బిగ్‌బాస్‌ ప్రేక్షకులంతా కూడా ఫుల్‌గా నవ్వేసుకున్నారు. అంతలా వినోదం పంచిన ఆది భారీగానే రెమ్యునరేషన్‌ అందుకున్నాడట. కేవలం 25 నిమిషాలు కనిపించినందుకే దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నాడని సమాచారం. కాగా గతేడాది కూడా దసరా సందర్భంగా బిగ్‌బాస్‌ 4 సీజన్‌కు సమంత హోస్ట్‌గా రాగా అదే ఎపిసోడ్‌కు ఆది గెస్ట్‌గా వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-11-2021
Nov 10, 2021, 17:55 IST
అందరూ తనను టార్గెట్‌ చేస్తున్నారని, నమ్మిన స్నేహితులే వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేశపడింది. వెంటనే అక్కడున్న ఓ కత్తిని అందుకుని తనను తాను...
10-11-2021
Nov 10, 2021, 16:35 IST
చిన్నప్పుడు నువ్వు నాకు సైకిల్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఇచ్చావు, ఇంకా ఎన్నో చేశావు. ఇందుకు నీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు....
10-11-2021
Nov 10, 2021, 00:21 IST
స్టార్‌ హీరోల కన్నా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు సోనూసూద్‌. తాజాగా ఈయన తెలుగు బిగ్‌బాస్‌ షోలో ఓ మేల్‌ కంటెస్టెంట్‌కు...
09-11-2021
Nov 09, 2021, 23:52 IST
భోజనం ప్లేటు పట్టుకుని ముద్దు కావాలా? ముద్ద కావాలా? అని అడిగితే మానస్‌ ముద్దే కావాలన్నాడు. దీంతో ప్రియాంక దొరికిందే ఛాన్స్‌...
09-11-2021
Nov 09, 2021, 21:31 IST
తనకు వర్టిగో ఉందన్న విషయాన్ని అతడే స్వయంగా హౌస్‌లో పలుమార్లు వెల్లడించాడు. రోజులు వారాలవుతున్నా అతడి ఆరోగ్యం మాత్రం మెరుగవలేదు... ...
09-11-2021
Nov 09, 2021, 18:51 IST
గ్రూప్స్‌ వల్ల ఏ కంటెస్టెంట్‌ అయినా సేవ్‌ అయ్యారా? అన్న అరియానా ప్రశ్నకు షణ్ముఖ్‌, జెస్సీ, సిరి అని బదులిచ్చాడు... ...
09-11-2021
Nov 09, 2021, 15:34 IST
Sri Reddy and Sreerama Chandra Whatsapp Chat: నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ప్రకంపనలు సృష్టించిన...
09-11-2021
Nov 09, 2021, 13:00 IST
Bigg Boss 5 Telugu: Jaswanth Out From BB5 House for Health Issues: బిగ్‌బాస్‌ సీజన్‌-5లో ఊహించని...
09-11-2021
Nov 09, 2021, 12:01 IST
Bigg Boss Contestant Gangavva House Warming: యూట్యూబ్‌ స్టార్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గంగవ్వ తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకుంది....
09-11-2021
Nov 09, 2021, 09:18 IST
Bigg Boss 5 Telugu,10th Week Nomination List: బిగ్‌బాస్‌ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే నామినేషన్స్‌తో హోరెత్తిపోతుంది. నామినేషన్స్‌ నుంచి...
08-11-2021
Nov 08, 2021, 19:07 IST
Bigg Boss 5 Telugu Today Promo: బిగ్‌బాస్‌ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే చాలు కంటెస్టెంట్స్‌ భయంలో వణికిపోతారు. ఆ...
07-11-2021
Nov 07, 2021, 23:29 IST
అసలే లాక్‌డౌన్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న అతడికి బిగ్‌బాస్‌ ఏమైనా ప్లస్‌ అయిందా? అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో...
07-11-2021
Nov 07, 2021, 23:01 IST
సన్నీ ఇలా కూల్‌గా ఉంటే బాగోలేడని, నువ్వు నీలాగే ఉండంటూ అతడికి నాల్గో ర్యాంకిచ్చాడు. గెలిస్తే చిల్‌ అవుతూ ఓడిపోతే కింద కుంపటి పెట్టినట్లు...
07-11-2021
Nov 07, 2021, 22:20 IST
విశ్వ ఎలిమినేషన్‌తో కంటెస్టెంట్లు షాకయ్యారు. ఎవరి జోలికి పోకుండా పర్ఫెక్ట్‌గా గేమ్‌ ఆడేవాడు వెళ్లిపోయాడు అంటూ యానీ కంటతడి పెట్టుకుంది. ...
07-11-2021
Nov 07, 2021, 19:44 IST
అందరికీ సూపర్‌ ఎగ్జయిట్‌మెంట్‌ ఉన్న వార్త.. హౌస్‌లో నుంచి ఊసరవెల్లి బయటకు వచ్చేసింది. ఎందుకంటే అది చేసిన పాపాలు పండాయి.. ...
07-11-2021
Nov 07, 2021, 17:44 IST
సండే ఫండే అంటూనే నాగార్జున బిగ్‌బాస్‌ ఇంట్లో వరస్ట్‌ పర్ఫామర్‌ను ఎన్నుకోమని హౌస్‌మేట్స్‌ను ఇరకాటంలోకి నెట్టాడు. తొలుత సన్నీ తటపటాయిస్తూనే షణ్నును...
07-11-2021
Nov 07, 2021, 17:14 IST
ప్రియాంక సింగ్‌.. నా కొడుకును పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఒప్పుకోను. తనకు సరైనవాళ్లను చూపించి పెళ్లి చేస్తా. అలా ప్రియాంకకు నేను...
07-11-2021
Nov 07, 2021, 16:29 IST
హౌస్‌లో నలుగురు అమ్మాయిలు ఉన్నప్పటికీ శ్రీరామ్‌ మాత్రం వాళ్లందరినీ కాదని సన్నీ పేరు చెప్తాడు. దీంతో నవ్వాపుకోలేకపోయిన నాగ్‌ చివరికి సన్నీని...
06-11-2021
Nov 06, 2021, 23:13 IST
జెస్సీ.. తన గురించి ఎంతో కేర్‌ తీసుకుంటూ, అమ్మలా చూసుకునే సిరి హీరో అని ఆకాశానికెత్తాడు. మానస్‌.. ప్రియాంక తనకు హీరో అని...
06-11-2021
Nov 06, 2021, 19:55 IST
తాజాగా ఎవరు ఎలిమినేట్‌ అయ్యారన్న విషయాన్ని ఎప్పటిలాగే లీకువీరులు సోషల్‌ మీడియాలో చాటింపు వేసేశారు. కండల వీరుడు...

మరిన్ని ఫొటోలు

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top