చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారం బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ నుంచి జెట్లీ బరిలో ఉన్నాడు. కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో పాటు ధనుశ్ కర సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ రెండు మూవీస్ వీకెండ్‌లో ప్రేక్షకులను అలరించనున్నాయి.
ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్ నుంచి బైకర్, రాకాస లాంటి సినిమాలు ఫ్రైడే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ-2 సైతం రేపటి నుంచే ఓటీటీలో అలరించనుంది. అంతేకాకుండా పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా మరిన్ని కొన్ని సినిమాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20 సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
బైకర్ (తెలుగు మూవీ) - మే 01
రాకాస (తెలుగు సినిమా) - మే 01
గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01
స్వాప్‌డ్(యానిమేషన్ మూవీ)- మే 01
మై డియరెస్ట్ సెనోరిటా(హాలీవుడ్ సినిమా)- మే 01
బే బ్లాడెక్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మే 01
మై ఫేవరేట్ వెడ్డింగ్(హాలీవుడ్ మూవీ)- మే 01
సన్ ఇన్ లా(హాలీవుడ్ మూవీ)- మే 01
యూ ఆల్వేస్(హాలీవుడ్ సినిమా)- మే 01
బుబా సీజన్-6(హాలీవుడ్ సిరీస్)- మే 01
పార్ట్‌టైమ్ వైఫ్(హాలీవుడ్ సిరీస్)- మే 03
క్లీకా (హాలీవుడ్)- మే 03
ఆహా
సోదర(తెలుగు మూవీ)- మే 01
అమెజాన్ ప్రైమ్
సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01
యూ ఆర్ డేటింగ్ ఏ నార్సిస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 01
జీ5
ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01
ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01
డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01
సోనీ లివ్
ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01
హెచ్‌బీవో మ్యాక్స్..
ఉథరింగ్ హైట్స్(హాలీవుడ్ సినిమా)- మే 01
సన్ నెక్ట్స్
మనితదేయివమగలం(తమిళ సినిమా)- మే 01
హులు..
హలో రోడ్(హాలీవుడ్ సినిమా)- మే 01


