Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లోకి ‘జాంబి రెడ్డి’ భామ

Bigg Boss Telugu 5: Actress Lahari Shari Set To Enter In Bigg Boss - Sakshi

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ ఏడాది ఉంటుందా లేదా అనే ఊహాగానాలకు ఇటీవల విడుదలైన ప్రోమోతో తెరపడింది. ఇక నాగార్జున కూడా ప్రోమో షూటింగ్‌లతో బిజీగానే ఉన్నాడని తెలుస్తోంది. వాస్తవానికి బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగావాయిదా పడింది. అయితే సెప్టెంబర్‌లో ఈ షోని ప్రారంభించాలని చూస్తున్నారట నిర్వాహకులు. ఇప్పటికే సెట్‌ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ బిగ్‌ రియాల్టీ షోకి వరుసగా మూడోసారి కింగ్‌ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం.

ఇదిలా  ఉంటే ఎప్పటి మాదిరే ఈ సీజన్‌కి కూడా కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ లిస్ట్‌లో యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు ఉన్నాయి. వీరిలో కొందరి పేర్లు దాదాపు ఖాయమే అని తెలుస్తుంది.

తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో యంగ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. యువ హీరో తేజా సజ్జా హీరోగా ఇటీవల విడుదలైన జాంబి రెడ్డి లో ఓ రోల్ చేసిన లహరి శారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఇప్పటికే ఆమె ఒప్పందంపై సంతకం చేశారని, హౌస్ లోకి లహరి వెళ్లడం దాదాపు ఖాయమే అంటున్నారు. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకొని, ఆ తర్వాత వెండితెరపై వెలిగిపోవాలని ఆశపడుతుందట ఈ బ్యూటీ. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే.. బిగ్‌బాస్‌ షో ప్రారంభమయ్యేవరకు వేచి చూడాల్సిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

01-09-2021
Sep 01, 2021, 20:11 IST
సోషల్‌ మీడియా పుణ్యమా అని చాలామంది యూట్యూబ్‌, ఇన్‌స్టా స్లార్లుగా పుట్టుకొచ్చారు. ఇక ప్రముఖ హీరో, హీరోయిన్లు సైతం సైతం సినిమా...
01-09-2021
Sep 01, 2021, 14:03 IST
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది....
30-08-2021
Aug 30, 2021, 09:07 IST
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే హౌస్‌ సెట్టింగ్‌ పూర్తవగా ప్రేక్షకులను...
29-08-2021
Aug 29, 2021, 00:56 IST
ఆకర్షణీయమైన నాలుగు గోడల ‘బందీఖానా వినోదం’కు మళ్లీ తెర లేవనుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌ల మధ్య స్నేహం, శతృత్వం, పోటీ,...
28-08-2021
Aug 28, 2021, 16:58 IST
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌ రియాల్టీ షో  బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ సెప్టెంబర్‌ 5న గ్రాండ్‌గా ప్రారంభం కాబోతుంది....
26-08-2021
Aug 26, 2021, 14:21 IST
బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కు ముహుర్తం ఫిక్స్‌అయింది. సెప్టెంబర్‌ 5 నుంచి స్టార్‌ మాలో బిగ్‌బాస్‌...
19-08-2021
Aug 19, 2021, 19:11 IST
ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్‌ 5 త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్‌కు స్పందించిన బయటకు వస్తున్న...
09-08-2021
Aug 09, 2021, 11:47 IST
బుల్లితెరపై ఎంతగానో అలరిస్తూ ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఈ షో ఐదో సీజన్‌ త్వరలోనే ప్రారంభం...
06-08-2021
Aug 06, 2021, 12:21 IST
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌. త్వరలోనే ఈ షో ఐదో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ...
04-08-2021
Aug 04, 2021, 16:20 IST
బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌-5 తెలుగు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. సెట్ నిర్మాణం, సదుపాయాల ఏర్పాటు,...
01-08-2021
Aug 01, 2021, 14:47 IST
‘బిగ్‌బాస్‌’ప్రియులకు శుభవార్త. త్వరలోనే ఈ బిగ్‌ రియాల్టీ షో ఐదో సీజన్‌ ప్రారంభమవబోతుంది. ఈ విషయాన్ని స్టార్‌మా అధికారికంగా తెలియజేస్తూ...
31-07-2021
Jul 31, 2021, 18:56 IST
బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్‌ ఏంటో అందరికి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా అంతటా.. ఈ బిగ్‌...
18-07-2021
Jul 18, 2021, 18:36 IST
ప్రతి సీజన్‌ మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు...
08-07-2021
Jul 08, 2021, 20:09 IST
బిగ్‌బాస్‌.. బుల్లితెరపై ఈ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్‌ షో మొదలైందంటే...
08-07-2021
Jul 08, 2021, 10:25 IST
తాజాగా ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్‌ సిరి హన్మంత్‌ కూడా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. మొదట్లో యాంకర్‌గా...
07-07-2021
Jul 07, 2021, 18:50 IST
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆక్టటుకునే రియాలిటీ షో బిగ్‌బాస్‌. అభిమాన తారలంతా ఒకచోట చేరి చేసే సందడి చూడాలని, వారు ఇంట్లో...
01-07-2021
Jul 01, 2021, 07:59 IST
కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల కంటెస్టెంట్ల ఎంపిక, హౌస్‌ సెట్టింగ్‌ వేయడానికి చాలా సమయం తీసుకుంటోంది. దీంతో జూన్‌లోనే ప్రారంభం...
29-06-2021
Jun 29, 2021, 13:54 IST
బిగ్‌బాస్‌... బుల్లితెరపై ఈ రియాల్టీ షోకి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్‌ షో...
10-06-2021
Jun 10, 2021, 17:37 IST
ఎప్పటిలాగే బుల్లితెర స్టార్లతో పాటు ఒకరిద్దరు హీరోయిన్లను కూడా రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో 'ఆర్‌ఎక్స్‌ 100'...
06-06-2021
Jun 06, 2021, 20:47 IST
బిగ్ బాస్ సీజన్ 4 లో అతిథిగా మెరుపులు మెరిపించింది ఈ హాట్‌ బ్యూటీ. తన డ్యాన్స్ షోతో అందరినీ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top