రూ.15 వేల పింఛన్‌ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

రూ.15 వేల పింఛన్‌ ఇవ్వాలి

Aug 2 2026 11:55 PM | Updated on Aug 2 2026 11:55 PM

తలసేమియా, సికిల్‌సె ల్‌, హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు ఆరో గ్యశ్రీ వర్తింపుతోపాటు వికలాంగులుగా గుర్తించాలని ఎన్నో ఏళ్లుగా చేసిన పోరాటానికి గతంలో ప్రభుత్వం వికలాంగ ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు ముందుకు వచ్చింది. పింఛన్‌ డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించి దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్‌ ఆగస్టు 15నుంచి ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన హర్షణీయం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తలసేమియా, సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్తులకు ప్రతీ నెల రూ.15 వేల పెన్షన్‌ను ఇచ్చినట్లే ఇక్కడ కూడా ఇవ్వాలి. – కాసర్ల శ్రీనివాస్‌,

తలసేమియా వెల్ఫేర్‌ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement