సదరం శిబిరాలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

సదరం శిబిరాలు నిర్వహించాలి

Aug 2 2026 11:55 PM | Updated on Aug 2 2026 11:55 PM

మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని తలసేమియా, సికిల్‌సెల్‌ బాధ/తులకు అత్యంత అవసరమైన హైడ్రాక్సీ యూరియా ట్యాబ్లెట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చి ఊరట కల్పించింది. పెన్షన్‌ ఇస్తున్నట్లు చేసిన ప్రకటనతో బాధితులపై కొంత వరకై నా ఆర్థిక భారం తగ్గుతుంది. బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలి. సదరం ద్వారా సర్టిఫికేట్ల జారీలోనూ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తే న్యాయం జరుగుతుంది.

– రంజిత్‌ కుమార్‌, తలసేమియా వెల్ఫేర్‌ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement