పూల సింగిడి.. కాళ్లగజ్జెల సవ్వడి | - | Sakshi
Sakshi News home page

పూల సింగిడి.. కాళ్లగజ్జెల సవ్వడి

Oct 15 2026 8:42 AM | Updated on Oct 15 2026 8:42 AM

జేపీఎన్‌సీఈ కళాశాలలో బతుకమ్మ వేడుకలు

కలెక్టరేట్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళా ఉద్యోగులు

తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు.. జానపద గేయాల హోరు.. నృత్యాల జోరు, సంప్రదాయ దుస్తులతో మెరిసిన విద్యార్థులు, మహిళా ఉద్యోగులతో పాలమూరు పరవశించిపోయింది. బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, సహకార శాఖ, మిషన్‌ భగీరథ (గ్రిడ్‌) శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మఆడారు. అలాగే జేపీఎన్‌సీ కళాశాలలో బతుకమ్మవేడుకలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement