రండి.. విశేషాలు పంచుకుందాం | - | Sakshi
Sakshi News home page

రండి.. విశేషాలు పంచుకుందాం

May 19 2026 1:04 AM | Updated on May 19 2026 1:04 AM

పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్‌ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్‌ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు.

మీరు ఫొటోలు,

విశేషాలు,

గీసిన చిత్రాలను

94415 43232

నంబర్‌కు

వాట్సప్‌ చేయండి.

వీటిని ప్రచురించి

మీ సందడిని

అందరితో

పంచుకునేలా

చేస్తాం.

Advertisement
 
Advertisement
Advertisement