చాలా బాగుంది
నేను హైకోర్టులో అడ్వకేట్‌గా విధులు నిర్వర్తిస్తున్న. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రైలులో వస్తుంటా. ఇక్కడ సెల్ఫ్ డ్రైవ్ కారు తీసుకుని నగరంలో పనులన్నీ పూర్తి చేసుకుంటా. అనంతరం కారు అప్పగించి తిరిగి హైదరాబాద్ వెళ్తా.
దేవులపల్లి మల్లికార్జున్‌రావు, అడ్వకేట్
యువతే ఆసక్తి చూపుతోంది
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితోపాటు నగరానికి చెందిన యువ త ఎక్కువగా కార్ల ను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తి చూపుతోంది. పర్యాటకుల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ కేంద్రాలను ఏర్పాటు చేశాం. నిబంధనల మేరకు కార్లను అద్దెకు ఇస్తున్నాం.
ఎస్. విజయ్‌కుమార్,అద్దెకార్ల షాపుల యజమాని, వరంగల్
●
చాలా బాగుంది


