కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Mar 30 2026 12:49 PM | Updated on Mar 30 2026 12:49 PM

పులిచింతల సమాచారం కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్న ఆస్పత్రి

న్యూస్‌రీల్‌

నేడు ‘మీ కోసం’

తిరుపతమ్మ సేవలో..

సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026
ఆయుర్వేదానికి

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5448 టీఎంసీలు.

7

చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి ప్రారంభిస్తామని కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు. కాల్‌ సెంటర్‌(1100) కు కాల్‌ చేసి కూడా అర్జీ నమోదుతో పాటు దాని స్థితిని తెలుసుకోవచ్చన్నారు.

పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారిని ఆదివారం నైమిషారణ్య పీఠాధిపతి, హిందూ ధార్మిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బాల బ్రహ్మానంద సరస్వతి దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement