పద్మాభిషేకం
న్యూస్‌రీల్
ఎంతో గర్వకారణం
నేడు ‘మీ కోసం’ రద్దు
చిలకలపూడి(మచిలీపట్నం): గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలన
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2026
‘కృష్ణా’ ముద్దు బిడ్డలకు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.3213 టీఎంసీలు.
బీఎస్సీలో నా క్లాస్‌మేట్ నోరి దత్తాత్రేయుడుకి ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడిగా పేరు ఉంది. భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం ఆనందాన్నిస్తోంది. క్యాన్సర్ వైద్య విధానాలపై ఆయన ఎన్నో సూచనలు సలహాలు చేశారు. ఐఎంఏ ఆధ్వర్యంలో పలుమార్లు ఆయనను సత్కరించాం. దత్తాత్రేయుడుకి పద్మభూషణ్ అవార్డు రావడం ఈ ప్రాంత వాసులకు గర్వకారణం.
– బి. శ్రీనివాసాచార్య, ఐఎంఏ
రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మచిలీపట్నం
I
పెనుగంచిప్రోలు: ఫిబ్రవరి ఒకటిన జరిగే శ్రీతిరుపతమ్మవారి కల్యాణం, పెద్ద తిరునాళ్ల ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఈఓ బి. మహేశ్వరరెడ్డి పరిశీలించారు.
పద్మాభిషేకం
పద్మాభిషేకం
పద్మాభిషేకం
పద్మాభిషేకం


