కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026
ఆహ్వాన పత్రిక అందజేత
చిలకలపూడి: ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు శుక్రవారం కృష్ణా కలెక్టర్ బాలాజీకి జేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభల ఆహ్వాన పత్రిక అందజేశారు.
నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ నిత్యాన్నదానానికి విజయవాడ యనమలకుదురుకు చెందిన వి.వెంకటేశ్వరరావు, నళిని దంపతులు రూ.1,00,116 విరాళంగా అందజేశారు.
హెల్మెట్ ప్రాణానికి కవచం
గాంధీనగర్: జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మహిళల బైక్ ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశా ప్రారంభించి హెల్మెట్ ప్రాణానికి కవచం వంటిదని తెలిపారు. –IIలో
I
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


