ఇవే నిదర్శనం
● గాంధీనగర్‌కు చెందిన యువతి(19) నగరంలోని ఓ కళాశాలలో బీబీఏ చదువుతోంది. ఎంత చదివినా గుర్తు ఉండటం లేదు. అంతేకాదు తరగతి గదిలో నిద్రపోతోంది. సమస్య ఏదైనా ఉందా అని వైద్యుడిని సంప్రదిస్తే నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు.
● లబ్బీపేటకు చెందిన వ్యాపారి అర్ధరాత్రి వరకూ బయటే గడుపుతాడు. తర్వాత వెళ్లి రోజుకు మూడు, నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారు. దీంతో ఇటీవల బైక్ నడుపుతుంటే అదుపు తప్పడం, కోపం చిరాకు పెరిగింది. అందుకు నిద్రలేమి కారణం అని వైద్యులు తేల్చారు.


