వెండితెరపై అమ్మగా, అత్తగా మెప్పించిన ప్రగతి.. (Pragathi Mahavadi)నిజ జీవితంలో సిసలైన హీరోనే..
టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు
49ఏళ్ల ప్రగతి ఏపీలోని నెల్లూరు జిల్లా ఉలవపాడులో జన్మించిన ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు.
తెలంగాణ, ఏపీతో పాటు జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్స్ గెలిచి సత్తా చాటారు
ఇప్పటికే కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బంగారు పతకం అందుకున్నారు.
నేటి తరం హీరోయిన్ల ట్రెండ్‌కు భిన్నంగా తన ఆరోగ్యం, దేహదారుఢ్యం పట్ల అసాధారణమైన తపన చూపించారు.
ప్రగతి విజయం నేటి తారలకు, మహిళలకు ఒక పెద్ద పాఠం


