I
శరన్నవరాత్రులకు ముస్తాబు
ఇందిరానగర్‌లోని కనకదుర్గాదేవి, స్వయంభూగా వెలిసిన మహంకాళి అమ్మవార్ల ఆల యం శరన్నవ రాత్రోత్సవాలకు ముస్తాబైంది. ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. IIIలోu
అంచనాలు తలకిందులు
ఆర్టీసీ ఎన్నికల్లో ఊహించని పరాజయంతో అధికార కాంగ్రెస్ నేతల్లో అంతర్మథనం మొ దలైంది. అగ్రనేతలతో ప్రచారం నిర్వహించి నా అంచనాలు తలకిందులయ్యాయి.IIలోu
కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం నిర్మలంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. వాతావరణం చల్ల బడుతుంది.
ఆదివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్ శ్రీ 2026


