కుమురం భీం
7
పల్లెల సమస్యలు తీర్చుతూ
రెండేళ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సర్పంచులు, వార్డు సభ్యులు ముందుకు సాగుతున్నారు. 9లోu
వాతావరణం పొడిగా ఉంటుంది. పగలు సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతుంది. రాత్రి ఉష్ణోగ్రత మరింత పడిపోతుంది. చలి తీవ్రత పెరుగుతుంది. చల్లగాలులు వీస్తాయి.
గురుకుల ప్రవేశ పరీక్షకు ‘సాధన’
గురుకులాలు పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయి. ఇందులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష రాసేవారికి ప్రభుత్వం ‘సాధన’ పుస్తకం పంపిణీ చేయనుంది. 8లోu
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


