యాసంగి జోరు
వరినారు తీస్తూ..
లగ్గాం శివారులో వరినాట్లు వేస్తున్న కూలీలు
మందు చల్లుతున్న రైతు
ట్రాక్టర్‌తో పొలాన్ని
చదును చేస్తూ..
వానాకాలం పత్తి, ధాన్యం విక్రయాలు తుదిదశకు రావడంతో జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో యాసంగి సాగు పనులు మొదలయ్యాయి. దహెగాం మండలంలో వరిసాగు పనులు జోరందుకున్నాయి. బోరు, బావుల సౌకర్యం ఉన్న రైతులు సీడ్ వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో కేజీ వీల్స్ ట్రాక్టర్లకు డిమాండ్ ఏర్పడింది. వీల్స్ కొట్టడం, నాట్లు వేయడం వంటి పనులతో సందడి కనిపిస్తోంది. – దహెగాం
యాసంగి జోరు
యాసంగి జోరు
యాసంగి జోరు


