డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు
బెజ్జూర్: మండల కేంద్రంలోని ఏలేశ్వరం బంగారు నగల దుకాణంలో జరిగిన చోరీ ఘట నపై కౌటాల సీఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్ బృందంతో పోలీసులు తనిఖీ లు చేపట్టారు. దుకాణంలో కిలో వెండి చోరీకి గురైనట్లు షాపు యజమాని నరేశ్ పోలీసుల కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదివారం సా యంత్రం గ్రామపంచాయతీ కార్యాలయ స మీపంలో గల దుకాణం వద్ద పోలీసులు తని ఖీలు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన ట్లు తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సై సర్తాజ్ పాషా, సిబ్బంది ఉన్నారు.


