మిస్సింగ్ కేసు నమోదు
కౌటాల: మండలంలో ని గురుడుపేట గ్రా మానికి చెందిన రామి ల్ల కృష్ణమూర్తి అనే యువకుడు మిస్సింగైనట్లు ఎస్సై డీ చంద్రశేఖర్ ఆదివారం తెలిపా రు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆగస్టు 4న కృష్ణమూర్తి ఇంట్లోంచి బయటకు వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదు. కుటుంబీకులు బంధువుల ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియలేదు. కృష్ణమూర్తి తల్లి బయక్క ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కృష్ణమూర్తి ఎవరికైనా కనిపిస్తే కౌ టాల పోలీస్‌స్టేషన్ 8712670543 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


