
అంతా సాఫీగా సాగుతోందా?
సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, కేజీబీవీల్లో తనిఖీ కోసం వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.
8లో
●రాష్ట్రస్థాయిలో శిక్షణ పూర్తి
ప్రస్తుతం నిరక్షరాస్యులను గుర్తించే కార్యక్రమం ముగియగా.. వీరికి శిక్షణ ఇచ్చేందుకు వలంటీర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈమేరకు హైదరాబాద్‌లో ఇద్దరు టీచర్లు, ఏపీఎం, డీపీఎంలకు డీఆర్పీలు(డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లు)గా శిక్షణ ఇచ్చారు. వీరు ఇక్కడ ఎంపిక చేసిన మండల స్థాయి రిసోర్స్ పర్సన్లకు ఆగస్టు 2న శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం మండలానికి ఒక టీచర్, ఏపీఎంలను గుర్తించాల్సి ఉంది. ఆపై గ్రామస్థాయిలో వీఓలు, వీఓఏలకు శిక్షణ ఇచ్చాక నిరక్షరాస్యుల కోసం పుస్తకాలు సమకూర్చడంతో శిక్షణ మొదలవుతుంది. కాగా, ఉల్లాస్ అమలులో భాగంగా నిరక్షరాస్యుల గుర్తింపు, శిక్షణ కార్యక్రమాలను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పర్యవేక్షిస్తున్నారు.