మైసూరులో మది దోచే మ్యాగి వేడుక
రాజ్యాంగ గ్రంధానికి పుష్ప రూపం ఆదిశేషుడు
మైసూర్: క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మైసూరులో జిల్లా యంత్రాంగంచే అంబా విలాస్ ప్యాలెస్ ఆవరణలో 21 నుండి 31 వరకు మ్యాగి ఉత్సవాలు– పుష్ప ప్రదర్శన అందరినీ ఆకర్షిస్తోంది. దేశ, విదేశాల నుంచి మైసూరుకు వచ్చే పర్యాటకులను ఆహ్లాదపరిచేందుకు లక్షలాది పుష్పాలతో వైవిధ్య పుష్ప రూపాలను రూపొందించారు. శృంగేరి ఆలయం, దివంగత చెట్లమాత తిమ్మక్క, హంసలు, రాజ్యాంగ పుస్తకం, ఇంకా అనేక ఆకృతులు అబ్బురపరుస్తాయి. అలాగే సాయంత్రం వేళల్లో సంగీత కచేరీ వీనులవిందు చేస్తోంది. కలెక్టరు లక్ష్మికాంతరెడ్డి, అధికారులు సోమవారం సందర్శించారు.
సుందరమైన పూల హంసలు అల్లరి ఉడుత
మైసూరులో మది దోచే మ్యాగి వేడుక
మైసూరులో మది దోచే మ్యాగి వేడుక
మైసూరులో మది దోచే మ్యాగి వేడుక
మైసూరులో మది దోచే మ్యాగి వేడుక


