
వైభవం.. శరన్నవరాత్రి ఉత్సవం
అలంకరణలో నాగర యల్లమ్మ దేవి
బాలమారెమ్మ దేవికి అలంకరణ
అలంకరణలో తుళజా భవాని అమ్మవారు
రాయచూరు రూరల్: జిల్లాలో సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని కిల్లే బృహన్మఠంలో వెండి అంభా భవాని ప్రతిమకు ప్రత్యేక పూజలు జరిపారు. కందగడ్డ మారెమ్మ దేవాలయంలో దేవిని ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. కోటలోని కాళికా దేవి ఆలయం, తిమ్మాపూర్‌పేట బాల మారెమ్మ ఆలయం, మావినకెరె చెరువు వద్ద అంబాదేవి ఆలయంలో తుళజా భవాని దేవిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. తాలూకాలోని దేవసూగూరు వద్ద నాగర యల్లమ్మకు ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు బన్ని(జమ్మి) చెట్టుకు పూజలు చేశారు. మఠం నుంచి బంగికుంట వరకు దేవిని ఊరేగించారు. శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, రేణుకా స్వామి, శోభా, శ్యాం, యల్లప్ప, హరీష్ పాల్గొన్నారు.
జమ్మి చెట్టుకు విశేష పూజలు
హొసపేటె: నగరంలో అమరావతి ఐబీ సమీపంలో వెలసిన జమ్మి చెట్టుకు కాలనీ మహిళలు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా నవరాత్రుల సందర్భంగా జమ్మి చెట్టుకు ఉదయం అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం జరిపారు. మహిళలు సాంప్రదాయక దుస్తులను ధరించి జమ్మి చెట్టుకు పూజలు చేశారు.
అంతటా అమ్మ వారి వైభోగమే
హుబ్లీ: §ólÒ ÔèæÆý‡-¯]l²Ð]l-Æ>-{™èl$Ë$ hÌêÏ ÐéÅç³¢…V>, f…r ¯]lVýS-Æ>ÌZÏ MýS*yé ÝùÐ]l$ÐéÆý‡… ÐólMýS$Ð]l gêÐ]l¬ ¯]l$…^ól {´ëÆý‡…¿ýæ… AĶæ*ÅÆ‡$$. Ð]l¬QÅ…V> hÌêÏÌZ° ÑÑ«§ýl ™éË*M>ÌZÏ ÐðlÌS-íܯ]l AÐ]l$ÃÐéÇ BÌS-Ķæ*-ÌS™ø ´ër$ çßæ$½ÏÌZ° ™èl$âýægê ¿ýæÐé-°, §ýl$Æý‡Y-§ýlO»ñæË$, ¯]lÐ]l-¯]l-VýSÆŠ‡ ç³…^é„ýSÇ M>ÌS-±ÌZϰ M>ã-M>-Ð]l$-uý‡…, ѧéÅ-¯]l-VýSÆŠ‡ çÜÒ$-ç³…ÌZ° ™èl$âýæ-gê ¿ýæÐé° BÌS-Ķæ*ÌS™ø ´ër$ Ñ$Wͯ]l AÐ]l$Ã-Ðé-Ç, ÐéçÜÒ MýS¯]lÅM> ç³Æý‡-Ðól$ÔèæÓÇ ™èl¨™èlÆý‡ BÌS-Ķæ*ÌZÏ A™èlÅ…™èl OÐðl¿ýæ-Ð]l…V> §ólÑ ÔèæÆý‡¯]l²Ð]l Æ>{† Ðólyýl$MýS-ÌS¯]l$ ¿ýæMýS$¢Ë$ {ç³™ólÅ-MìS…_ Ð]l$íßæâê ¿ýæMýS$¢Ë$ ™ðlÌSÏ-ÐéÆý‡$ gêÐ]l¬¯ól Ý벯]lÐ]l*-^èl-Ç…_ ç³Ñ-{™èl-OÐðl$¯]l Ð]l$¯]l-çÜ$™ø ™èlÐ]l$ í³ÌêÏ ´ëç³-ÌS™ø BÌS-Ķæ*-°MìS ÐðlãÏ AÐ]l$Ã-Ðé-ǰ §ýlÇØ…-^èl$-MýS$…r$-¯é²Æý‡$. Ð]l¬QÅ…V> fÑ$à ^ðlr$t E¯]l² BÌSĶæ*Ë$ C™èlÆý‡ ^ørÏ Ð]l$íßæâê ¿ýæMýS$¢Ë$ ™èlÐ]l$ í³ÌêÏ ´ëç³ÌS™ø AÐ]l$ÃÐé-ǰ MöË$-çÜ$¢-¯é²Æý‡$. M>ã, ÝëÆ>, {†ç³#Æý‡ çÜ$…§ýl-Ç, ¿¶æ$Ð]l-¯ól-ÔèæÓ-Ç, «§ýl*Ð]l$-Ð]l-†, ºVýS-âêÐ]l¬-ü, Ð]l*™èl…-W, MýSÐ]l$ÌS CÌê ÔèæMìS¢ §ólÐ]l™èlÌS BÆ>«§ýl-¯]l¯]l$ B«§éņÃMýS Ýë«§ýl-MýS$Ë$ ™èlÐ]l$ ç³Nf-ÌS¯]l$ ¯ðlÆý‡-ÐólÇa MøÆð‡P-ÌS¯]l$ íܧýl®… ^ólçÜ$-MýS$…-r$-¯é²Æý‡° ¿êÆý‡-¡-Ķæ¬ÌZÏ A™èlÅ-«¨MýS$Ë$ ÑÔèæÓ-íÜ-Ýë¢Æý‡$. Ððl¬™é¢-°MìS 9 ÆøkÌS §ólÒ ¯]lÐ]lÆ>{† Ðólyýl$-MýSË$ ÝùÐ]l$ÐéÆý‡… ¯]l$…_ A…™èl-sê ¿ýæMýS$¢ÌS çÜ…§ýlyìl ¯ðlÌS-Mö…¨. MýSÌS-çœ$sìæW ÌS„ýSçీ Ðól…MýS-sôæ-ÔèæÓÆý‡ §ólÐ]l-Ýë¦-¯]l…, º$yýlVóSÇ §éÅÐ]l-Ð]l$Ã-§ól-Ñ, «§éÆ>Óyýl Ðól…MýS-sôæÔèæÓÆý‡ ÝëÓÑ$ §ólÐ]lÝ릯]l… ™èl¨-™èlÆý‡ ^ørÏ ¿ýæMýS$¢ÌS çÜ…§ýlyìl MýS°-í³Ýù¢…-¨. }íܧéª-Æý‡*Éýl Ð]l$uý‡…ÌZ ÝùÐ]l$ÐéÆý‡… ÝëĶæ$…{™èl… 4 VýS…rÌS ¯]l$…_ §ólÒ ç³#Æ>׿ ç³uý‡¯é-°MìS }M>Æý‡… ^èl$sêtÆý‡$. D ç³#Æ>׿ ç³uý‡¯]l… AMøt-ºÆŠ‡ 2¯]l Ñf-Ķæ$-§ýlÔèæÑ$ Ð]lÆý‡MýS$ Mö¯]l-ÝëVýS-¯]l$…-¨. MýSVýS-§éâýæ íܧéª-{ÔèæÐ]l$…ÌZ VýS$Æý‡$-Ò-Æý‡¿ýæ{§ýl ÝëÓÑ$ ç³#Æ>׿ {ç³Ð]l-^èl¯]l… ^ólÔ>Æý‡$. Ñf-Ķæ$§ýl-ÔèæÑ$ ç³Nf-ÌS™ø M>Æý‡Å-{MýS-Ð]l*-°MìS Ð]l$…VýSâýæ… ç³Ë$-MýS$-™éÐ]l$° Ð]l$uý‡… Ðól$¯ól-fÆŠ‡ ™ðlÍ-´ëÆý‡$.
రాయచూరులో బన్ని చెట్టుకు పూజలు చేస్తున్న మహిళలు, శాంభవి దేవికి పూజల్లో పాల్గొన్న భక్తులు
ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

వైభవం.. శరన్నవరాత్రి ఉత్సవం

వైభవం.. శరన్నవరాత్రి ఉత్సవం

వైభవం.. శరన్నవరాత్రి ఉత్సవం

వైభవం.. శరన్నవరాత్రి ఉత్సవం

వైభవం.. శరన్నవరాత్రి ఉత్సవం