గరిష్టం/కనిష్టం
33.0/21.0
మంగళవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
7
వేములవాడ: భీమన్న క్షేత్రంలో సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు.
క్వింటాల్ పత్తి రూ.8,300
జమ్మికుంట: జమ్మికుంట పత్తి మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తి రూ.8,300 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
జిల్లాలో ఎండగా ఉంటుంది. వర్షం కురిసే అవకాశం లేదు. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రి చలిగాలులు వీస్తాయి.


