డీసీసీ కార్యాలయంలో పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కాకా చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కలెక్టర్ చిత్రామిశ్రా
కార్మికులు, పేదలు, అణగారినవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన కార్మిక పక్షపాతి, సామాజిక సేవకుడు గడ్డం వెంకటస్వామి (కాకా) అని కలెక్టర్ చిత్రా మిశ్రా కొనియాడారు. సోమవారం కాకా జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. డీసీసీ కార్యాలయంలో కాకా చిత్రపటానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ తదితరులు నివాళి అర్పించారు.
– కరీంనగర్‌అర్బన్/కరీంనగర్‌టౌన్/కరీంనగర్‌కార్పొరేషన్


