సాధారణంగా మైదానంలో గంటలపాటు డ్యూటీ చేయడం అంటే పురుషులే ముందుంటారు అనే భావన ఉండేది. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా బాధ్యతలు నిర్వర్తించే విషయంలో తక్కువ కాదని చాటిచెప్పారు.
– సంపత్‌రావు, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్
ఉపాధ్యక్షుడు, టోర్నమెంట్ ఇన్‌చార్జి
నిబద్ధతగా నిర్ణయాలు తీసుకున్నాం
ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు వరుసగా మ్యాచ్‌లు నిర్వహించడం అంత సులువు కాదు. వేములవాడలోని ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండను సైతం లెక్కచేయకుండా నిబద్ధతగా నిర్ణయాలు తీసుకున్నాం.
– రమ్యయాదవ్, సిద్దిపేట, నేషనల్ రెఫరీ


