నిష్పక్షపాతంగా విధులు | - | Sakshi
Sakshi News home page

నిష్పక్షపాతంగా విధులు

Oct 6 2026 12:18 AM | Updated on Oct 6 2026 12:18 AM

కబడ్డీలో సెకను వ్యవధిలో పాయింట్లు మారుతుంటాయి. ఎంత అలసట ఉన్నా మా దృష్టి మొత్తం లైన్‌, రైడర్‌ కదలికలపైనే ఉండేది. నిష్పక్షపాతంగా మ్యాచ్‌లు పూర్తి చేశాం. నిర్వాహకుల సహకారం బాగుంది.

– జ్యోతిపటేల్‌,

నిజామాబాద్‌, నేషనల్‌ రెఫరీ

క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాం

ఈ పోటీల్లో ఆడుతున్న బాలికలు మమ్మల్ని చూసి శ్రీఅక్కా! మేము కూడా మీలాగే నేషనల్‌ రెఫరీస్‌ అవుతామంటూ చెప్పడం సంతోషంగా అనిపించింది. వారికి స్ఫూర్తిగా నిలవడం గర్వంగా ఉంది.

– శ్వేతారెడ్డి, హైదరాబాద్‌, నేషనల్‌ రెఫరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement