కరీంనగర్
గురువారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2026
7
రాత్రంతా దర్శనాలు
వేములవాడ: సమ్మక్క జాతర సందర్భంగా ముందుగా రాజన్నను దర్శించుకునే ఆనవాయితీ ఉండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.
పత్తి క్వింటాల్ రూ.7,850
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో పత్తి ధర స్వల్పంగా తగ్గింది. బుధవారం క్వింటాల్‌కు రూ.100 తగ్గి గరిష్టంగా రూ.7,850 పలికింది.
వాతావరణం సాధారణంగా ఉంటుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. మంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ ఉంటుంది.
కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్


