ధరల దడదడ | - | Sakshi
Sakshi News home page

ధరల దడదడ

Oct 13 2026 1:35 AM | Updated on Oct 13 2026 1:35 AM

నిత్యావసర వస్తువుల ధరలు

● నిత్యావసర వస్తువులు ప్రియం

● బెంబేలెత్తుతున్న జనాలు

ఎల్లారెడ్డిరూరల్‌: రోజురోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే దాదాపు పది రెట్లు ఎగబాకాయి. దీంతో ఏం కొనుగోలు చేసే పరిస్థితి లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల క్రితం ఉన్న సన్న బియ్యం ధరలపై దాదాపు రూ.వెయ్యి పెరగడంతో మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బియ్యంతోపాటు వంట నూనెలు, పప్పుల ధరలు సైతం పెరిగాయి.

వస్తువులు ఆగస్టు సెప్టెంబర్‌ అక్టోబర్‌

పామాయిల్‌ 120 140 150

సన్‌ఫ్లవర్‌ 140 160 170

పెసరపప్పు 90 100 120

కందిపప్పు 110 120 135

బీపీటీ(క్వింటా) 5000 6000 6800

హెచ్‌ఎంటీ 5600 6000 7600

జైశ్రీరాం 6000 6500 8000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement