
జడ్చర్ల
జనంపల్లి అనిరుధ్‌రెడ్డి
మెజార్టీ
వచ్చిన ఓట్లు : 90,865
సమీప ప్రత్యర్థి: చర్లకోల లక్ష్మారెడ్డి (బీఆర్‌ఎస్), ఓట్లు : 75,694
2012లో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. 2017లో కాంగ్రెస్‌లో చేరి టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. తల్లి శశికళారెడ్డి రంగారెడ్డిగూడ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. తొలిసారి జడ్చర్ల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు.
