– 8లోu
3. నీకు ఎంతమంది
నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు.
A) ఇద్దరికి మించి
B) ఒకరు
1. ఫ్రెండ్ షిప్ అంటే..మీ దృష్టిలో
A) అవసరాలు తీర్చేది
B) కల్మషం లేనిది
21
84
స్నేహం అంటే మనుషుల్ని కలిపే వారధి. కష్టసుఖాలను పంచుకునే ఓ అనుభూతి. కష్టం వచ్చిందంటే నేనున్నానంటూ ‘చేయి’ అందించే ఓ రూపం.. ప్రపంచంలో ప్రతీ బంధానికి ప్రత్యేకత ఉంటుంది. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు..బంధువులు సహజంగా లభిస్తారు.. కానీ స్నేహితులు మాత్రం మనం మన చేతిగా ఎంచుకునే బంధం. అలాంటి అపూర్వమైన అనుబంధాన్ని గుర్తుచేసుకునే రోజు స్నేహితుల దినోత్సవం. ఈ నేపథ్యంలో స్నేహబంధంపై ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంపై సాక్షి సర్వే నిర్వహించింది. ఇప్పటికీ, ఎప్పటికీ కల్మషం లేనిది స్నేహబంధమని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరికి జీవితంలో ఇద్దరికంటే ఎక్కువ స్నేహితులుండాలని, అప్పుడే ఏదైనా ఆపద వస్తే అండగా ఉంటారని చెప్పారు.
36
99
2. ఫ్రెండ్‌షిప్ కూడా..
కలుషితం
అయిందా..!
4. నీ ఫ్రెండ్‌కు ఇచ్చేస్థానం..?
A) అమ్మ, నాన్న, ఫ్రెండ్
B) నాన్న, అమ్మ, ఫ్రెండ్
A
● ఇద్దరికి మించి స్నేహితులు అవసరం
● అమ్మానాన్న తరువాత ఫ్రెండ్‌కే ప్రాధాన్యం
● ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతం
A) లేదు
B) అవును
29
32
C) ఫ్రెండ్, అమ్మ, నాన్న
61
59
న్యూస్‌రీల్
– సాక్షి నెట్‌వర్క్
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025