
ఆర్మీబాట
అమ్మమాట..
– ఎడ్ల ఝాన్సీ, మానుకోట
తల్లి వెంకటమ్మతో ఝాన్సీ(ఫైల్)
దేశరక్షణకు పిల్లలను సైన్యంలోకి పంపిన
ఓరుగల్లు తల్లులు
● భర్త మిలటరీలో మరణించినా.. బిడ్డలను కూడా పంపిన మరికొందరు..
● సరిహద్దు ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఉమ్మడి జిల్లా యువత
● గర్వంగా ఫీలవుతున్న మాతృమూర్తులు
నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం