శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025
ప్రాణహిత పరవళ్లు..
కాళేశ్వరం విరాజిల్లు!
– 8లోu
పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
మేఘం నీళ్లను కుమ్మరించినా.. ఈదురుగాలి చల్లగా పలకరించినా.. నేల చిత్తడిగా మారినా.. భక్తుల నిష్ట చెక్కు చెదరలేదు. రాష్ట్రాలు దాటి వచ్చిన వారు కొందరైతే.. గంటలకు గంటలు ప్రయాణించి వచ్చిన వారు ఇంకొందరు. భక్తజనులతో కాళేశ్వరాలయం, నదీ పరిసరాలు కిక్కిరిశాయి. పుణ్యస్నానమాచరించిన అనంతరం గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరముక్తీశ్వరుణ్ని దర్శించుకునేందుకు పోటెత్తారు. గురువారం సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.
– వివరాలు, మరిన్ని ఫొటోలు : 8లోu
నదిలో దీపం వదులుతున్న భక్తురాలు
న్యూస్‌రీల్
భూభారతి.. సమస్యల హారతి
భూభారతి.. సమస్యల హారతి
భూభారతి.. సమస్యల హారతి