
మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్ (Kamal Haasan) హీరోగా నటించిన చిత్రం ‘థగ్ లైఫ్’. (Thug Life Movie) శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలుపోషించారు.

రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.

గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా మీట్ ఫొటోలు


















