
గుంతలు పూడ్చాలి
ప్రధాన రహదారిపై అనేక గుంతలు పడ్డాయి. ప్యాచ్‌వర్క్‌లు, గుంతలను మట్టితో పూడ్చడం ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వర్షం నీరు నిలిచిపోవడంతో రహదారులే కన్పిస్తున్నాయి. అందులో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి.
– కార్తీక్, జగిత్యాల
తారురోడ్డు వేయాలి
జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఈ ప్రధాన రహదారుల్లో పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షకాలంలో ఈ గుంతలను గుర్తించి ప్యాచ్ వర్క్‌లు చేయిస్తే ప్రమాదాలు జరగవు.
– కల్యాణ్ చక్రవర్తి, జగిత్యాల

గుంతలు పూడ్చాలి