వాషింగ్టన్: టెక్సాస్‌లోని ఆయిల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం సంభవించింది. టెక్సాస్‌లోని వలెరో పోర్ట్ ఆర్థర్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. ఆ వెంటనే వరుసగా తీవ్రమైన మంటలు చెలరేగాయి.
టెక్సాస్‌లోని పోర్ట్ ఆర్థర్‌లో ఉన్న వాలెరో రిఫైనరీ సమీపంలో తమ ఇళ్లు కదిలించేంత పెద్ద శబ్దం వినిపించిందని ఆ ప్రాంత నివాసితులు పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదుతో పోలీసులు,సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. అయితే, ఈ ప్రమాదంపై తొలుత అనుమానం వచ్చినా.. వేడి కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా
Following reports of an explosion, a massive fire can be seen at the Valero oil refinery in Port Arthur, Texas. pic.twitter.com/I3UYBTS41A
— OSINTdefender (@sentdefender) March 24, 2026


