రేడియం రిప్లెక్టివ్ స్టిక్కర్లతో లారీ ఓనర్ల ఆర్థిక భారం పడుతోంది. లారీ టైర్లను బట్టి రూ.6వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు వేస్తే లారీలకు ఫిట్‌నెస్ పరీక్షలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఫిట్‌నెస్‌కు రావాలంటే ఆర్థిక భారాన్ని చూసి భయపడుతున్నాం. భారంగా మారిన క్యూర్ కోడ్‌స్టిక్కర్లను తొలగించాలి. లేదా వాహనానికి రూ. వెయ్యి మాత్రమే వసూలు చేయాలి.
–వేముల భూపాల్, లారీ ఓనర్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు
●


