వరంగల్‌ క్లబ్‌ కార్యదర్శిగా డాక్టర్‌ ప్రవీణ్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ క్లబ్‌ కార్యదర్శిగా డాక్టర్‌ ప్రవీణ్‌

Jun 29 2026 1:53 AM | Updated on Jun 29 2026 1:53 AM

హోరాహోరీగా సాగిన ఎన్నికలు

హన్మకొండ: వరంగల్‌ క్లబ్‌ ఎన్నికలు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి 10.30 వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగగా.. క్లబ్‌ కార్యదర్శిగా డాక్టర్‌ పొక్కుల ప్రవీణ్‌, జాయింట్‌ జాయింట్‌ సెక్రటరీగా బొల్లెడ్ల కన్నారెడ్డి, ట్రెజరర్‌గా డాక్టర్‌ పి.సుధీర్‌కుమార్‌ ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కె.సత్యనారాయణరావు ప్రకటించారు. వీరితోపాటు కార్యవర్గ సభ్యులుగా గట్టు రాజు, చంద్ర ప్రకాశ్‌రెడ్డి, కల్యాణ్‌ రెడ్డి, టి.చాడ సునిల్‌ రెడ్డి, పల్లం రవి, చల్లా శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మంచికట్ల, రాజేశ్‌ అజ్మీరా, చెన్నారెడ్డి గోనెల విజయం సాధించినట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు సహాయ ఎన్నికల అధికారులుగా ప్రొఫెసర్‌ ఎరగట్టు స్వామి, ఆర్‌.బుచ్చయ్య, ఈగ మల్లేశం వ్యవహరించినట్లు పేర్కొన్నారు.

సుధీర్‌కుమార్‌, కోశాధికారి

బి.కన్నారెడ్డి, జాయింట్‌ సెక్రటరీ

డాక్టర్‌ పి.ప్రవీణ్‌ కుమార్‌, కార్యదర్శి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement