కళాశాలలను నడపలేకపోతున్నాం..
ఒప్పుకున్న మేరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలి. రూ.1200 కోట్లలో రూ. 300 కోట్లు చెల్లించింది. మిగిలిన రూ.900 కోట్లు చెల్లించాలి. ఆతర్వాత ఇంకా చాలా బకాయిలున్నాయి వాటిని దశలవారీగానైనా చెల్లించవచ్చునని చెప్పాం. అయినా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందులతో కళాశాలలను నడపలేకపోతున్నాం. తప్పనిపరిస్థితుల్లోనే కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తున్నాం.
– ఉపేందర్‌రెడ్డి, ప్రైవేట్ డిగ్రీ,
పీజీ కాలేజెస్ మేనేజ్‌మెంట్
అసోసియేషన్ కేయూ అధ్యక్షుడు
●
కళాశాలలను నడపలేకపోతున్నాం..


